నవతెలంగాణ – కంఠేశ్వర్ నిజామాబాద్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రమోద్ కుమార్ పిసి: 1924 అక్టోబర్ 17న విధి నిర్వహణలో మరణించడం జరిగింది. విధి నిర్వహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ కుటుంబానికి శుక్రవారం నిజామాబాదు జిల్లా పర్యటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీర్తిశేషులు ప్రమోద్ కుమార్ కుటుంబానికి రూ. 1 కోటి విలువగల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ,టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, […]
The post పోలీస్ అమరవీర కుటుంబానికి సీఎం రూ. 1 కోటి సాయం appeared first on Navatelangana.
Leave A Comment