ఇబ్రహీంపట్నంలో బైక్ ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఏసీపీ కేపీవీ రాజురక్తదాన శిబిరాలు ఏర్పాటు విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ కాంపిటీషన్నవతెలంగాణ – ఇబ్రహీంపట్నంపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని పోలీసులు ఘన నివాళ్ళు అర్పిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, పలు ఇంజనీరింగ్ కళాశాల్లో విద్యార్థులు ఎస్ఏ రైటింగ్, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. […]
The post పోలీస్ అమరవీరులకు ఘన నివాళ్ళు appeared first on Navatelangana.
Leave A Comment