• Login / Register
  • Site Logo

    పోలీసు అమరుల ధీరత్వం మరువలేనిది

    Rss వార్తలు

    మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి నిజామాబాద్ కానిస్టేబుల్ కు శ్రద్ధాంజలి అక్టోబర్ 21 వారోత్సవాల సేవా కార్యక్రమాలుఇబ్రహీంపట్నంలో రక్తదాన శిబిరం నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం ప్రజలకు రక్షణ కల్పిస్తూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల ధీరత్వం మరవలేనిదని మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి తెలిపారు. పల్లెల్లో శాంతి నెలకొల్పడంలో ప్రజల భాగస్వామ్యం పోలీసులకు ఎంతో అవసరమని గుర్తు చేశారు. పోలీస్ అమరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది, పలు కళాశాలల […]

    The post పోలీసు అమరుల ధీరత్వం మరువలేనిది  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment