• Login / Register
  • Site Logo

    పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిపోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ తరఫున నిర్వహించిన రక్తదాన శిబిరాలకు మంచి స్పందన లభించింది. నగరంలోని పేట్లాబురుజులో గల సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఒకపక్క శాంతి భద్రతల పరిరక్షణ వంటి కీలకమైన విధులను నిర్వహిస్తూ, మరోపక్క […]

    The post పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment