• Login / Register
  • Site Logo

    పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా పోలీసుల తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరబండ పోలింగ్ బూత్ పరిశీలించేందుకు వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు తనను పోలీసులు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానికులు కాకపోయినా కాంగ్రెస్ నాయకులను లోపలికి పంపిస్తున్నారని, అభ్యర్థి అయిన తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు.

    The post పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment