మైలారిగూడెం హత్య కేసులో నిందితులు నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ ఈనెల 23న సాయంత్రం 07.00 గంటల సమయంలో హరి హర కాటేజ్, మైలరిగూడెం గ్రామము నందు యాదగిరిగుట్ట గ్రామానికి చెందిన ఠాకూర్ నిశాంత్ సింగ్ (33) సంవత్సరాలు హత్యకు గురయ్యారు. ఈ విషయంలో మృతుడి అక్క ఠాకూర్ దీపిక 24న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నమ్మదగిన సమాచారంతో నిందితులు వనగంటి […]
The post పోలీసుల అదుపులో నిందితులు appeared first on Navatelangana.
Leave A Comment