• Login / Register
  • Site Logo

    పోలీసులకు మరోసారి చిరంజీవి ఫిర్యాదు

    Rss వార్తలు

    సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సైబర్‌ క్రైమ్‌కు..నవతెలంగాణ-సిటీబ్యూరోమెగాస్టార్‌ చిరంజీవి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని దయా చౌదరి అనే వ్యక్తిపై బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఇచ్చినప్పటికీ, ఇంకా అదే తరహా పోస్టులు కొనసాగుతున్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిరంజీవి ఫిర్యాదు […]

    The post పోలీసులకు మరోసారి చిరంజీవి ఫిర్యాదు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment