నవతెలంగాణ – ఆర్మూర్పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పట్టణంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సరళిని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బుధవారం పోలింగ్ బూతులలో పోలింగ్ సరళిని క్షుణ్ణంగా పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగ పరచుకోవాలని, సిబ్బంది ఎక్కడ కూడా అలసత్వం వహించరాదని, ఓటర్లతో మరియు ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని, ఎన్నికల ప్రవర్తన నియమాలను తూ.చా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలని […]
The post పోలింగ్ సరళిని పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ appeared first on Navatelangana.
Leave A Comment