గెలుపోటములపై అభ్యర్థుల సమాలోచనలునవతెలంగాణ – రాజన్న సిరిసిల్లపుర ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది అభ్యర్థులు తమకు వచ్చే ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. సిరిసిల్ల వేములవాడ రెండు పట్టణాల్లో పోటీలో నిలిచిన అభ్యర్థుల పోలింగ్ కేంద్రాల వారిగా నివేదికలు తీసుకున్నారు. వార్డులో పోటీ ఆధారంగా పోలైన ఓట్లతో పోల్చుకుంటూ ఫలితాలపై అంచనా వేసుకుంటున్నారు. అభ్యర్థులు బయటకు హుందాగా కనిపిస్తున్న లోలోపల గుబులుతో ఒత్తిడికి గురవుతున్నారు తమ అనుయాయులతో వార్డుల్లో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనీ తెలుసుకుంటున్నారు. ఈనెల 13 […]
The post పోలింగ్ శాతాలపై సర్వత్రా చర్చ appeared first on Navatelangana.
Leave A Comment