• Login / Register
  • Site Logo

    పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న జరిగే పోలింగ్ ప్రక్రియ ని సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్, పోచంపల్లి  ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు. మున్సిపల్  ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బంది కి ఎన్నికల సామాగ్రి పంపిణి నిమిత్తం  మెటీరియల్ పంపిణి ప్రక్రియను , భోజనం,ఏర్పాట్లను పరిశీలించి తగుసూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని, లైటింగ్,  త్రాగునీరు, […]

    The post పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment