– ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ డిమాండ్– పోర్టర్ ఆఫీస్ వద్ద సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నానవతెలంగాణ-సిటీబ్యూరోపోర్టర్ యాప్ మేనేజేమెంట్ తమ సర్వీస్ పార్ట్‌నర్లుగా ఉన్న డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.అజయ్ బాబు డిమాండ్ చేశారు. పోర్టర్ ఆఫీస్ వద్ద సోమవారం ఆ సంఘం సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పోర్టర్ యాప్‌లో 30 వేల మంది డ్రైవర్లు పనిచేస్తున్నారని, వీరు […]
The post పోర్టర్ యాప్ డ్రైవర్ల సమస్యల్ని పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment