వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌నవతెలంగాణ-నవీపేట్‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ పోరాటాలతోనే సమస్యల ను పరిష్కరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లోని ఎస్‌ఆర్ గార్డెన్‌లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయక్‌వాడి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సదస్సుతో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్పొరేట్ పెద్దలకు అనుకూలంగా […]
The post పోరాటాలతోనే ప్రజా సమస్యల పరిష్కారం appeared first on Navatelangana.
Leave A Comment