నవతెలంగాణ – పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం, చలకుర్తి గ్రామ సర్పంచ్ సల్లా అంజిరెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలో దాత బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న పాల్గొన్నారు. తదనంతరం సర్పంచ్ సల్లా అంజిరెడ్డిని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ఈ సందర్బంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా అన్నదానం […]
The post పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణోత్సవంలో అన్నదానం appeared first on Navatelangana.
Leave A Comment