నిజామాబాద్ మార్కెట్ యార్డులో రాశులు నాలుగు రోజుల తర్వాత బీట్.. 40 వేల బ్యాగుల తరలింపు నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తున్న ట్రేడర్‌లు క్వింటాకు సగటు ధర రూ.13 వేల నుంచి రూ.15 వేలు దిగుబడి తగ్గిందని రైతుల ఆవేదన నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధినిజామాబాద్ మార్కెట్ యార్డుకు ‘పసుపు దనం’ ఆవరించింది. ఎటువైపు చూసినా పంట రాశులు దర్శనమిస్తూ ఎర్రటి ఎండకు నిగనిగలాడుతుండటంతో యార్డు ఆవరణలో పసుపువర్ణం ఉట్టి పడుతోంది. నాలుగు రోజుల సెలవు తర్వాత […]
The post పోటెత్తిన పసుపు appeared first on Navatelangana.
Leave A Comment