• Login / Register
  • Site Logo

    పోటీతత్వమే గెలుపుకు తొలి మెట్టు

    Rss వార్తలు

    – సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్– రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ ప్రారంభంనవతెలంగాణ-కమ్మర్ పల్లిపోటీతత్వమే గెలుపుకు తొలిమెట్టని, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడమే ఒక గొప్ప విజయమని కమ్మర్ పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అండర్-16 వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలను సర్పంచ్ కొత్తపల్లి హారిక ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె […]

    The post పోటీతత్వమే గెలుపుకు తొలి మెట్టు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment