– కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య – రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియన్ నిజామాబాద్ నవతెలంగాణ-కమ్మర్ పల్లిపోటీతత్వమే గెలుపుకు తొలిమెట్టు…రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడమే ఒక గొప్ప విజయమని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. ప్రతి జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉండగా, కేవలం 16 మంది మాత్రమే జిల్లా జట్టుకు ఎంపికవుతారని, అటువంటి ప్రతిభావంతులు ఇక్కడికి రావడం అభినందనీయమని పేర్కొన్నారు. గెలుపు ఓటములను క్రీడాస్ఫూర్తితో […]
The post పోటీతత్వమే గెలుపుకు తొలిమెట్టు appeared first on Navatelangana.
Leave A Comment