ప్రజలే తగిన గుణపాఠం చెబుతారుమున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవతెలంగాణ- నసురుల్లాబాద్(బాన్సువాడ)‘పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేసీఆర్ పార్టీకి వెన్నుపోటు పొడిచారు. బాన్సువాడ మున్సిపాలిటీకి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రూ.625 కోట్లు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పోచారం ఒక్క రూపాయి అయినా తెచ్చారా?..’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో శనివారం రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంతరం […]
The post పోచారం.. స్వార్థ రాజకీయం మానుకో.. appeared first on Navatelangana.
Leave A Comment