ప్రజల్లో చైతన్యం అవసరమని వ్యాఖ్యన్యూఢిల్లీ : పోక్సో చట్టం దుర్వినియోగమవు తుండడంపై సుప్రీం కోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. వైవాహిక విభేదాలు, సహజీవనం కేసుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని మౌఖికంగా వ్యాఖ్యా నించింది. ఈ చట్ట నిబంధనల గురించి పురుషుల్లో, మగపిల్లల్లో చైతన్యం పెంపొం దించాల్సిన అవ సరం వుందని నొక్కి చెప్పింది. బాలికలకు, యువతులకు దేశం మరింత సురక్షితమైనదిగా ఉండాలంటే లైంగికదాడికి పాల్పడితే ఎదుర్కొనాల్సిన నిబంధనలు, చర్యలు గురించి, అలాగే పోక్సో చట్టం […]
The post పోక్సో చట్ట దుర్వినియోగంపై సుప్రీం ఆందోళన appeared first on Navatelangana.
Leave A Comment