కెప్టెన్, ట్రైనీ పైలట్‌కు గాయాలుఇంజిన్‌లో సాంకేతిక లోపంతోనే..కర్నాటకలోని విజయపుర జిల్లాలో ఘటనబెంగళూరు : ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఓ ప్రయివేట్ శిక్షణా విమానం పొలాల్లో కుప్పకూలింది. ఈ ఘటన కర్నాటకలోని విజయపుర జిల్లాలో ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో కెప్టెన్, ట్రైనీ పైలట్ గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. రెడ్ బర్డ్ ఏవియేషన్‌కు చెందిన తేలికపాటి శిక్షణా విమానం కలబురగి నుంచి బెలగావికి బయలుదేరింది. మార్గమధ్యలో విజయపుర జిల్లా పరిధిలోని మంగళూరు సమీపంలోకి రాగానే ఇంజిన్‌లో సమస్య […]
The post పొలాల్లో కూలిపోయిన శిక్షణా విమానం appeared first on Navatelangana.
Leave A Comment