మన దేశ చరిత్రలో అఖిల భారత ప్రధాన సమ్మెలు కొత్తవి కావు. వేతనాల పెంపుదల, పని గంటలు, కార్మిక చట్టాల రక్షణ కోసం శ్రామిక వర్గం ఎన్నోసార్లు సమ్మెబాట పట్టింది. ఇవన్నీ శ్రామిక వర్గపు చైతన్యాన్ని ముందుకు నడిపే ప్రాముఖ్యత గల పోరాటాలే. నేడు జరగబోయే అఖిల భారత సమ్మె ఆ పోరాటాల కొనసాగింపే. కానీ, ఆ కొనసాగింపులోనే ఒక నిర్ణయాత్మక మలుపు కూడా.. ఎందుకంటే ఈ సమ్మె జరుగుతున్నది ఒక సాధారణ కాలంలో కాదు. దేశం […]
The post పొరాటాల కొనసాగింపే.. నేటి అఖిల భారత సమ్మె appeared first on Navatelangana.
Leave A Comment