గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు అమెరికా హెచ్చరికవాషింగ్టన్ : గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) హెచ్చరికలు జారీ చేసింది. ఫారమ్ ఐ-485 నింపేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పొరబాటు చేసినా లేదా దానిని సరిగా నింపకపోయినా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నదని, ప్రాసెసింగ్‌లో దీర్ఘకాల జాప్యం జరగవచ్చునని తెలిపింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఫారమ్‌ను నింపేటప్పుడు సూచనలు పాటించాలని యూఎస్‌సీఐఎస్ […]
The post పొరపాటు చేస్తే మూల్యం తప్పదు appeared first on Navatelangana.
Leave A Comment