నవతెలంగాణ-హైదరాబాద్: ఈ ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలతో డిఎంకె పొత్తు పెట్టుకుంటుంది. కానీ ఆ పార్టీలను పాలనలో భాగస్వామ్యం చేసుకోదు. ఎందుకంటే అది తమిళనాడుకు వర్తించకపోవచ్చు అని తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ఇండియా టుడే కాన్‌క్లేవ్ అనే మీడియా సంస్థతో ఎన్నికల పొత్తుకు సంబంధిచిన విషయాలపై మాట్లాడారు. ఈ ఎన్నికల్లో డిఎంకెనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఇటీవల కాలంలో […]
The post పొత్తు మాత్రమే..పవర్ షేరింగ్ ఉండదు: ఎం.కె స్టాలిన్ appeared first on Navatelangana.
Leave A Comment