నవతెలంగాణ – అశ్వారావుపేటరాజకీయ అవగాహనతో, మున్సిపాల్టీ ఎన్నికల్లో వామపక్షాలతో కుదుర్చుకున్న పొత్తు ధర్మాన్ని పాటించి సీపీఐ(ఎం) అభ్యర్ధులను గెలిపించుకుందాం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మున్సిపాల్టీ 21 వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్ధిని తగరం నిర్మల విజయాన్ని కాంక్షిస్తూ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అశ్వారావుపేట మున్సిపాల్టీ లో సీపీఐ(ఎం) – కాంగ్రెస్ పొత్తు తో అన్ని వార్డులను అత్యధిక మెజార్టీ లో విజయం సాధిస్తున్నాం అని అన్నారు. ఈ […]
The post పొత్తుధర్మం పాటిద్దాం..సీపీఐ(ఎం) అభ్యర్ధిని గెలిపిద్దాం: ఎమ్మెల్యే జారె appeared first on Navatelangana.
Leave A Comment