మతి పటమైచింత మటమైఎటు పోతివే ఎల్లాసడి లేదుగిరిక తిరిగిన సప్పుడు లేదుపిట్ట కీసు మంట లేదుగరక మీద మిడత ఎగరలేదు గాట్ల గడ్డిని పసరం ముట్టలేదుఊరు నిలబడ్డట్టుందేఆకిలి అల్లాడింది, తాటి పోరక తల్లడిల్లిందిపొగ లేక పొయ్యి సెగ లేక ఒత్తుఇల్లు ఇదారం పొయ్యి బుధారంపొడవని పొద్దు సుట్టకుదురుసూరు కింద పిట్టలు పొదిగిన కాలాన్నికాకి ముట్టి పోయిన కల వచ్చిందాదిగ్గున లేచి దిగులు పడ్డావా ఎల్లాఊరబిష్క ఊరంతా తిరిగొచ్చి ఉసురుమందా కలి లేక, కల్లం కాక కలిమేడిదికాలం కాగులోకి […]
The post పొడవని పొద్దు appeared first on Navatelangana.
Leave A Comment