సంచార జాతులకు పోలీసుల పునరావాసం నవతెలంగాణ – పాలకుర్తిఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి బుధవారం సాయంత్రం వరకు రహదారులన్నీ బంద్ అయ్యాయి. పాలకుర్తి మండలానికి ఉన్న రహదారులకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పోలీసులు నివారణ చర్యలు చేపట్టారు. మండలంలోని దర్దేపల్లి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో పాటు వలిమిడి వద్ద గల వాగు భారీ వరదతో ప్రవహిస్తుంది. వావిలాల వద్ద కల్వర్టు వరదకు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో అనేక ఇబ్బందులు […]
The post పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. రహదారులు బంద్ appeared first on Navatelangana.
Leave A Comment