నవతెలంగాణ – డిండి : మొంథా తుఫాను ప్రభావం వల్ల గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల డిండి మండలంలోని వాగులు పొంగి పొందుతున్నాయి. ముఖ్యంగా డిండి ప్రాజెక్టు లోకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. దీనికి తోడు నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మేంపేట చెరువు తెగిపోవడం వల్ల ఆ నీరు కూడా డిండి ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో వరద వృద్ధి పెరిగింది. డిండి ప్రాజెక్టు సుమారు మూడు అడుగుల పైన నీరు […]
The post పొంగిపొర్లుతున్న డిండి ప్రాజెక్టు appeared first on Navatelangana.
Leave A Comment