– రెండో రోజు విద్యాసంస్థలు సెలవులు – మానుకోటలో వరి పంటలకు భారీ నష్టం – స్తంభించిన రాకపోకలు నవతెలంగాణ-మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో వరద ఉద్ధృతి కొనసాగుతుంది. రెండో రోజు గురువారం మానుకోట జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు డిఇఓ దక్షిణామూర్తి సెలవులు ప్రకటించారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్తో ఆఖరు మున్నేరు పాలేరు వాగుల పరివాహకంలో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీటిమరిగాయి. మహబూబాబాద్ కు ఖమ్మం వరంగల్ హైదరాబాద్ కు రాకపోకలు స్తంభించాయి. వర్షం బుధవారం సాయంత్రం నుంచి నిలిచిపోయినప్పటికీ వరంగల్లో కురిసిన భారీ వర్షాల […]
The post పొంగిపొర్లుతున్న ఆకేరు పాలేరు మున్నేరు వాగులు appeared first on Navatelangana.
Leave A Comment