బుద్వేల్ నుంచి వికారాబాద్ జిల్లా నాచారానికి రేడియల్ రోడ్డు 82 కిలోమీటర్లు 225 ఫిట్లతో నిర్మించేందుకు కసరత్తు1500 ఎకరాలు సేకరిస్తున్న ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో భూములు కోల్పోతున్న పేదలుసమాచారం లేకుండా భూముల సర్వేనర్కుడలో సర్వేను అడ్డుకున్నా.. పోలీసుల సాయంతో హద్దుల గుర్తింపుబాధిత రైతు ఆత్మహత్యాయత్నంభూమికి భూమి ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ప్రభుత్వ మార్కెట్ ధర.. గిట్టుబాటు ధర కాదన్న రైతులు వాళ్లంతా అర ఎకరం, ఎకరం, రెండెకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు. ఆ భూముల్లో వ్యవసాయం […]
The post పేద రైతుల్లో రేడియల్ చిచ్చు appeared first on Navatelangana.
Leave A Comment