నూతన గృహాలను ప్రారంభించిన మంత్రి పొంగులేటినవతెలంగాణ-సత్తుపల్లిపేదల సొంతింటి కల ఇందిరమ్మ పథకం ద్వారా సాకారమవుతోందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11, 22, 23 వార్డుల పరిధిలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పేదల కుటుంబాల్లో ఆనందాన్ని చూస్తున్నామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు డబుల్ ఇండ్ల […]
The post పేదల సొంతింటి కల’ఇందిరమ్మ’తో సాకారం appeared first on Navatelangana.
Leave A Comment