– దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి..నవతెలంగాణ – తొగుటజూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి ప్రజలు తోడ్పడాలని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను అభ్యర్తించారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మె ల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా షేక్ పేట డివిజన్ పరిధిలో ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గల్లి గల్లి – గడప గడప ప్రజల్లో జోరుగా ప్రచా రం నిర్వహించి […]
The post పేదల సంక్షేమం కోసం పని చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి appeared first on Navatelangana.
Leave A Comment