• Login / Register
  • Site Logo

    పేదల బతుకులను కూల్చొద్దు : డివైఎఫ్ఐ

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌పొట్ట కూటి కోసం చిరువ్యాపారాలు చేసుకుంటున్న పేదల బతుకుల కూల్చొద్దని డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య పార్కు పరిధిలో ఫుట్‌ పాత్‌పై ఉన్న దుకాణాలను హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులివ్వకుండా అక్రమ నిర్మాణాల పేరుతో చిరు వ్యాపారం చేసుకునే వారి దుకాణాలను ఆకారణంగా కూల్చివేయడ తగదని తెలిపారు. చిన్న చిన్న దుకాణాలను కూల్చేయటం […]

    The post పేదల బతుకులను కూల్చొద్దు : డివైఎఫ్‌ఐ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment