• Login / Register
  • Site Logo

    పెళ్లి బృందం బస్సు లోయలో పడి ఎనిమిది మంది మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: వధూవరుల నూతన జీవితం ప్రారంభం కావాల్సిన వేళ, ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని చీకట్లు నింపింది. నేపాల్‌లోని బైతాడి జిల్లాలో గురువారం రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా, బైతాడి జిల్లాలోని పుర్చౌడి మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 60 మందితో వెళ్తున్న ఈ బస్సు కొండ ప్రాంతంలోని వంకర మార్గంలో ప్రయాణిస్తూ […]

    The post పెళ్లి బృందం బస్సు లోయలో పడి ఎనిమిది మంది మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment