• Login / Register
  • Site Logo

    పెర్కిట్ లో ఘనంగా సమ్మక్క–సారక్క జాతర ఉత్సవాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ- ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ..కోటార్మూర్ లో పూసల సంఘం ఆధ్వర్యంలో సమ్మక్క–సారక్క జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్వహించే సంప్రదాయానుసారంగా గద్దల వద్ద సమ్మక్క–సారక్క దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పూసల సంఘం నూతన అధ్యక్షులు పన్నీరు రవికుమార్ ఆధ్వర్యంలో, గౌరవ అధ్యక్షులు మదినేని చిన్నయ్య నేతృత్వంలో పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, […]

    The post పెర్కిట్ లో ఘనంగా సమ్మక్క–సారక్క జాతర ఉత్సవాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment