లిమా : పెరూ దేశం అరెక్విపా పర్వత ప్రాంతంలో బస్సు లోయలో పడి 37 మంది ప్రయాణికులు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున మైనింగ్ జిల్లా నుండి అరెక్విపా వైపు 60 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బస్సు 650 అడుగుల లోతులో పడిపోయింది. 37 మంది అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వారిని సమీప హాస్పటల్‌కు తరలించారు. డ్రైవర్ మద్యం […]
The post పెరూలో బస్సు లోయలో పడి 37 మంది మృతి appeared first on Navatelangana.
Leave A Comment