పెరుగు తినడానికి, వంటకానికి ఉపయోగించడమే కాకుండా మన చర్మానికి కూడా ఎంతో మంచిది. పెరుగులో ఉండే పోషకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి మేలు చేస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు పెరుగుతో ముఖానికి ఫేస్ ప్యాక్ చేసుకోవడం ద్వారా ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు, నలుపు తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పెరుగులోని పోషకాలుపెరుగులో ప్రొటీన్లు, కేల్షియం, విటమిన్ బి, విటమిన్ డి, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి అనేక ప్రయోజనాలను […]
The post పెరుగుతో ఇలా… appeared first on Navatelangana.
Leave A Comment