• Login / Register
  • Site Logo

    పెరుగుతున్న చలి..మరో అల్పపీడనం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఏపీలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో నిన్న 14.5 డిగ్రీలు, చాలా జిల్లాల్లో 20-25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. మరోవైపు వచ్చేవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయన్నారు.

    The post పెరుగుతున్న చలి..మరో అల్పపీడనం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment