2027 మార్చి 31 నాటికి రూ.214 లక్షల కోట్లకు పెరుగుదల నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరోమోడీ ప్రభుత్వంలో అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అప్పులు వెల్లడయ్యాయి. 2026 మార్చి 31 నాటికి రూ.1,97,18,016 కోట్లు అప్పు ఉంటే, 2027 మార్చి 31 నాటికి అది కాస్తా రూ.214,82,050.41 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ఏడాదిలోనే రూ.17,64,034 కోట్లు పెరుగుతుందని ప్రభుత్వ […]
The post పెరిగిన దేశం అప్పు appeared first on Navatelangana.
Leave A Comment