నవతెలంగాణ – కంఠేశ్వర్ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా మూడవ మహాసభలను నవంబర్ 23వ తేదీన పెన్షనర్స్ భవన్ సుభాష్ నగర్ నిజామాబాద్ నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు గురువారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల గురించి, ఈపీఎస్ పెన్షనర్ల సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ల సమస్యలు చర్చిస్తామని, కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ప్రధానంగా పెండింగ్ లో […]
The post పెన్షనర్ల జిల్లా మహాసభలను విజయవంతం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment