• Login / Register
  • Site Logo

    పెద్ద షాక్కర్గాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులను మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గ గ్రామ లబ్ధిదారులకు ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి కుటుంబ సభ్యులు సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, కాంగ్రెస్ పార్టీ […]

    The post పెద్ద షాక్కర్గాలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment