నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో పెద్ద చెరువు ను గ్రామ పంచాయతీ కీ అప్పగించాలని గ్రామస్థులు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు వినతి పత్రం ను బుధవారం అందజేశారు. ఈ చెరువు మత్స్యకార సొసైటీ నుండి మీనయించాలని గ్రామస్తుల కోరారు. సొసైటీ పరిధిలో చెరువు ఉండడంతో ఆయకట్టు రైతులకు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని , గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యేకు తెలియజేశారు. తక్షణమే సొసైటీ నుండి చెరువును గ్రామపంచాయతీ కీ అప్పగించాలని వారు కోరారు. […]
The post పెద్ద చెరువు పంచాయతీ అప్పగించాలని వినతి.. appeared first on Navatelangana.
Leave A Comment