నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని పెద్దతూండ్ల గ్రామ పంచాయితీని భూపాలపల్లి జిల్లా డీపీఓ శ్రీలత మంగళవారం సందర్శించి, గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య, శానిటేషన్, తాగునీరు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి నర్షింగం, ఉప సర్పంచ్ తాళ్ళ రవీందర్, కార్యదర్శి సతీష్ ,వార్డు సభ్యులు జంబోజు సంధ్యారాణి-రవిందర్, తాటికొండ కేశవ చారీ, బియ్యని రాజమౌళి, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
The post పెద్దాతూండ్ల జీపీని సందర్శించిన డీపీఓ శ్రీలత appeared first on Navatelangana.
Leave A Comment