నవతెలంగాణ-పెద్దవూరమిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో పెద్దవూర, పోలీస్ స్టేషన్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతులు వివరాలు గురించి యస్ ఐ ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్,స్టేషన్ రైటర్, లాక్ అప్, ఎస్ హెచ్ ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించి, సిబ్బందికి కేటాయించిన […]
The post పెద్దవూర పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ appeared first on Navatelangana.
Leave A Comment