• Login / Register
  • Site Logo

    పెద్దవంగర లయన్స్ క్లబ్ కు ఉత్తమ అవార్డు

    Rss వార్తలు

    నవతెలంగాణ -పెద్దవంగర: లయన్స్ క్లబ్ సభ్యత్వ నమోదులో మహబూబాబాద్ రీజియన్ పరిధిలో ఎక్కువ మందిని చేర్పించినందుకు గాను పెద్దవంగర లయన్స్ క్లబ్ కు ఉత్తమ అవార్డు లభించింది. మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో రీజియన్ చైర్మన్ దామెర సరేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డాక్టర్ ఆర్య చంద్రశేఖర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి మల్లికార్జున చారి, చార్టెడ్ ప్రెసిడెంట్ ఏదునూరి శ్రీనివాస్, […]

    The post పెద్దవంగర లయన్స్ క్లబ్ కు ఉత్తమ అవార్డు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment