• Login / Register
  • Site Logo

    పెద్దపులి సంచారం

    Rss వార్తలు

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఆళ్ళపల్లి రేంజ్‌ అధికారి ఎన్‌.కిరణ్‌నవతెలంగాణ-ఆళ్ళపల్లిమండలంలో పెద్దపులి సంచరి స్తుందనే సమాచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఆళ్ళపల్లి రేంజ్‌ పరిధిలోని చింతోళ్లగుంపు వెస్ట్‌ బీట్‌లోని లక్ష్మిపురం, పెద్ద వెంకటాపురం గ్రామాల మధ్య లోని ప్రధాన రహదారిపై వెళ్తున్న రైతులకు పులి పాద ముద్రలు కనిపించాయి. వెంటనే ఆ రైతులు సంబంధిత ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సెక్షన్‌ ఆఫీసర్‌ సురేష్‌ తమ సిబ్బందితో లక్ష్మిపురం […]

    The post పెద్దపులి సంచారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment