– కెమెరా ట్రాప్‌లు, డ్రోన్లతో కదలికలను పరిశీలిస్తున్న అటవీశాఖ– ఇసాయిపేట-చిన్నలక్ష్మీపురం సమీప ప్రాంతాల్లో సచారం– సురక్షితంగా పట్టుకునేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు– పీసీసీఎఫ్ డాక్టర్ సి.సువర్ణ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహణనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సిద్దిపేటుయాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దుల్లో రెండు వారాలుగా సంచరిస్తున్న పెద్దపులి కోసం అటవీశాఖ అన్వేషణ కొనసాగుతున్నది. కెమెరా ట్రాప్‌లు, థర్మల్ డ్రోన్లతో కదలికలను పరిశీలిస్తున్నది. ఇసాయిపేట, చిన్న లక్ష్మీపురం సమీప ప్రాంతాల్లో ఆ పెద్దపులి కదలికలున్నట్టు ట్రాకింగ్ బృందాలు వెల్లడించాయి. దానిని సురక్షితంగా పట్టుకునేందుకు […]
The post పెద్దపులి కోసం అన్వేషణ appeared first on Navatelangana.
Leave A Comment