• Login / Register
  • Site Logo

    పెద్దటాక్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆషిప్ దేశాయ్

    Rss వార్తలు

    నవతెలంగాణ- మద్నూర్డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఆషిప్ దేశాయ్ ను గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి మంగళవారం  ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తనను గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరిని ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలని ఆయన తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

    The post పెద్దటాక్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆషిప్ దేశాయ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment