నవతెలంగాణ – మద్నూర్రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు అందించే కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు మంజూరైన లబ్ధిదారుల కుటుంబాలకు మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామ సర్పంచ్ మహేష్ కుమార్ ఆ గ్రామ పెద్దలు హనుమంతరావు దేశాయ్ పలువురు గ్రామ పెద్దలు కలిసి లబ్ధిదారులకు ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి […]
The post పెద్దఏక్లారాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment