• Login / Register
  • Site Logo

    పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏడాదిన్నర కాలంగా తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన కామారెడ్డి పట్టణం అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ వెనకాల సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి(37) ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అయితే జీవన్ రెడ్డికి ముస్తాబాద్ […]

    The post పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment