నవతెలంగాణ-నవీపేట్: మండలంలోని ఫతేనగర్ శివారులో గత నెల 24వ తేదీన పెట్రోల్ పోసి మహిళను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు నిజామాబాద్ ఏసిపి వెంకట్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతిలు బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నిజామాబాద్ ఏసిపి వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గత నెల 24వ తేదీన ఫతేనగర్ శివారు ప్రాంతంలో మద్దేపల్లికి చెందిన శ్యామల లక్ష్మి అలియాస్ బుజ్జిని పెట్రోల్ పోసి తగలబెట్టిన కేసులో […]
The post పెట్రోల్ పోసి కాల్చిన మహిళ హత్య నిందితుల అరెస్టు appeared first on Navatelangana.
Leave A Comment