• Login / Register
  • Site Logo

    పెట్రోకెమికల్ ప్లాంట్పై ఉక్రెయిన్ దాడి

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రష్యాలోని స్టెర్లిటామాక్‌ పెట్రోకెమికల్‌ ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ దాడికి దిగింది. ఈ దాడిలో ప్లాంట్‌ పాక్షికంగా కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఆసమయంలో ప్లాంట్‌లో ఐదుగురు కార్మికులు ఉన్నారని అన్నారు. ఉరల్స్‌ పర్వతాల్లో ఉక్రెయిన్‌ సరిహద్దు నుండి సుమారు 1500కి.మీ దూరంలో ఉన్న బాష్కోర్టోస్టాన్‌ ప్రాంతంలోని ప్లాంట్‌పై దాడి జరిగిందని, అయితే ప్రస్తుతం అంతరాయం లేకుండా పనిచేస్తోందని బాష్కోర్టోస్తాన్‌ ప్రాంత అధ్యక్షులు రాడి ఖబిరోవ్‌ టెలిగ్రామ్‌ మెసేజింగ్‌ యాప్‌లో తెలిపారు. […]

    The post పెట్రోకెమికల్‌ ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ దాడి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment